Since many tribes do not have written material, historians analyse oral traditions to compile tribal histories. అనేక తెగలకు లిఖిత పూర్వక అంశాలు లేనందున, చరిత్రకారులు గిరిజన చరిత్రలను సంకలనం చేయడానికి మౌఖిక సంప్రదాయాలను విశ్లేషిస్తారు. Oral narrations by the living people of a tribe can be MOST reliable in understanding ని అర్ధం చేసుకోవడంలో ఒక తెగలో నివసించే ప్రజల మౌఖిక కథనాలు అత్యంత విశ్వసనీయంగా ఉంటాయి. A how property was acquired or lost ఆస్తి ఎలా సంపాదించబడింది లేదా కోల్పోయింది B C a tribe's beliefs and codes of living ఒక తెగ నమ్మకాలు మరియు జీవన నియమావళి the exact sequence of historical events చారిత్రక సంఘటనల ఖచ్చితమైన క్రమం D significant dates in the history of the tribe తెగ చరిత్రలో ముఖ్యమైన తేదీలు [ ]